Breaking News

సమ్మేళనం విజయవంతం చేయండి

114 Views    ఉగాది కవి సమ్మేళనం విజయవంతం చేయండి ఏప్రిల్ 8 సిద్దిపేట జిల్లా  పి టి ఎఫ్  గజ్వేల్ జోన్ మరియు సకల జనుల రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రోది నామ సంవత్సర ‘ఉగాది’ కవి సమ్మేళన కార్యక్రమానికి సంబందించిన కర పత్రాన్ని టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మరియు స.జ.ర.సం అధ్యక్షులు కటుకం రాజయ్యలు మాట్లాడుతూ ప్రకృతి మరియు సమాజంలో వస్తున్న […]

Breaking News

ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే

115 Views*మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో మార్కెట్ 35 వార్డు కౌన్సిలర్ మహమ్మద్ గౌసుద్దీన్ గారు మరియు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం

108 Viewsపెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం… మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ని రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి శ్రీ దుద్ధీళ్ళ శ్రీధర్ బాబు, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక…

126 Viewsజామే మసీద్ నూతన కార్యవర్గం ఎంపిక ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఖాదీమ్ జామే మసీద్ నూతన కార్యవర్గాన్ని శనివారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్ జహంగీర్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ బాబా, కోశాధికారిగా మహమ్మద్ అహమద్, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ వాజిద్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ తాజుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా సాదుల్ ఖురైషి, సయ్యద్ తాజుద్దీన్ , మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ తాజ్, మహమ్మద్ రఫీక్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా […]

Breaking News

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశం

112 Viewsరామగుండం నియోజకవర్గం, NTPC లోని SS గార్డెన్స్ లో పెద్దపల్లి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొన్న *మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరడమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహలు, ప్రచారానికి సంబంధించిన విధి విధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మెన్ పుట్ట మధు,మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, […]

Breaking News

కాంగ్రెస్ ధ్యే‌యం స‌మ‌న్యా‌యం.

98 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్: కాంగ్రెస్ ధ్యే‌యం స‌మ‌న్యా‌యం. ద -మిషన్ -ఆఫ్ – కాంగ్రెస్- ఇస్ – ఈక్వాలిటీ – దేశ‌మంతా ఐదు గ్యా‌రెంటీలు – మా మ్యా‌నిఫెస్టో ఈ దేశ ప్ర‌జ‌ల ఆత్మ‌ – మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు, రంగాలు నిర్వీర్యం – దేశ సంపద కొందరి చేతుల్లోనే.. – ఇక్కడ మాజీ సీఎం ఫోన్‌ట్యాపింగ్‌ చేయించారు – ఢిల్లీలో మోడీ అదే పనిచేస్తున్నారు : తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ […]

Breaking News

సిపిఎం త్రిస్సూర్‌ బ్యాంక్‌ ఖాతా స్తంభన- ఐటి అధికారులు.

95 Viewsఏప్రిల్ 7, 24/7 తెలుగు న్యూస్:సిపిఎం త్రిస్సూర్‌ బ్యాంక్‌ ఖాతా స్తంభన- ఐటి అధికారులు. కేరళలోని త్రిస్సూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా కమిటీ బ్యాంక్‌ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు స్తంభింపచేశారు. పార్టీకి ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంజి రోడ్‌లోని జిల్లా కమిటీ అకౌంట్‌ను స్తంభింపచేసినట్లు ఆ నోటీసులో తెలియచేశారు. దానికి గల కారణమేంటనేది ఆ నోటీసులో వారు వివరించలేదు. తదుపరి […]

Breaking News

బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి

89 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :బిజెపి అవినీతికి బాటలు వేసిన ఎన్నికల బాండ్లు : సీతారాం ఏచూరి న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడిందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ది హిందూ’ వార్తాపత్రిక పరిశోధనాత్మక కథనాన్ని ఎక్స్‌లో శుక్రవారం ఆయన షేర్‌ చేశారు. హిందూ పత్రిక కథనాన్ని ఆయన ఉటంకిస్తూ , 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాలలో నాలుగింట మూడొంతులు 2024 ఆర్థిక […]

Breaking News

రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం….

96 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ : రాష్ట్రాల రుణాలపై కేరళ సహేతుక పోరాటం హిందూ’ సౌజన్యంతో.. కేంద్ర రాష్ట్ర సంబంధాల చర్చలో ప్రభుత్వ రుణ నిర్వహణ సమస్య అంతకంతకూ ఎక్కువగా దృష్టినాకర్షిస్తున్నది. ఇటీవల కేంద్రం పదహారవ ఆర్థిక సంఘాన్ని నియమించడం ఇందుకు నేపథ్యంగా వుంది. రాష్ట్రాలు నికరంగా తీసుకునే రుణంపై కేంద్రం నిర్ణయించిన పరిమితిని సవాలు చేస్తూ కేరళ రాష్ట్రం సుప్రీం కోర్టులో కేసు వేసింది. భారత దేశంలో లోట్లు, రుణాలకు సంబంధించిన అసమాన ద్రవ్య […]

Breaking News

సాక్షులకు పోలీసుల తర్ఫీదు..సుప్రీంకోర్టు ఆగ్రహం.

93 Viewsఏప్రిల్ 6,24/7 తెలుగు న్యూస్ :సాక్షులకు పోలీసుల తర్ఫీదు..సుప్రీంకోర్టు ఆగ్రహం. హైదరాబాద్: హత్యానేరం కేసులో సాక్షులకు పోలీస్‌స్టేషన్‌లో తర్ఫీదు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్‌ అధికారుల చర్య దిగ్భ్రాంతికరమని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. దీనిపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. హత్య కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించిన దిగువ న్యాయస్థానాల తీర్పును […]