Breaking News

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం…

112 Viewsఏప్రిల్ 16, 24/7 తెలుగు న్యూస్:ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నెరదిగొండ టోల్ ప్లాజా వద్ద వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం కేటీఆర్తో కలిసి సుమారు 1000 కార్లతో గాయత్రి గార్డెన్ చేరుకున్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ […]

Breaking News

బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది..

105 Viewsఏప్రిల్ 16, 24/7 తెలుగు న్యూస్: బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది : కేరళ సిఎం పినరయి విజయన్‌. త్రిసూర్‌ బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. ప్రధాని కేరళకు వచ్చి ”ప్రగతి నివేదన” గురించి మాట్లాడారు. కానీ వారి 10 ఏళ్ల ప్రగతి నివేదన సభను అందజేసి ప్రజలను ఎదుర్కొనే ధైర్యం బిజెపికి లేదు. ఒకే దేశం ఒకే ఎన్నికలను, ఒకే సివిల్‌ కోడ్‌ను అమలు […]

Breaking News

మంథని నియోజకవర్గ స్థాయి BRS ముఖ్య నాయకుల సమావేశం

132 Viewsమంథని నియోజకవర్గ స్థాయి భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని రానున్న పార్లమెంటు ఎన్నికలపై దిశానిర్దేశం చేసిన పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ *కొప్పుల ఈశ్వర్ కామెంట్స్.. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎవరు ఉన్నప్పుడు చేసిండ్రు అని ప్రజల గమనిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ చరిత్ర గల పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ మనం తెలంగాణ సాధించిన వాటిలో ఉన్నాం, అన్ని వర్గాలను ఆదుకున్న […]

Breaking News

రామగుండం కార్పొరేషన్ డివిజన్లో BRS పర్యటన

98 Viewsరామగుండం మాజీ శాసనసభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు  శ్రీ కోరుకంటి చందర్  బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి  శ్రీ కొప్పుల ఈశ్వరన్న గెలుపుకై రామగుండం కార్పొరేషన్ డివిజన్లో పర్యటన లో భాగంగా ఈరోజు ఉదయం 1వ డివిజన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దశ దిశ చెప్పడం జరిగింది..1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్  ఆధ్వర్యంలో జరిగిన […]

Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

97 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విశ్వగురు అవార్డు అందుకున్న యాదవ్.

129 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్ :విశ్వగురు అవార్డు అందుకున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్. విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది వ్యక్తులు మరియు సంస్థల విజయాలను గుర్తించడానికి ఒక వేదిక. ప్రపంచం వైవిధ్యభరితమైన ప్రతిభను కలిగి ఉండి మరియు సృజనాత్మకత మరియు ఆవిష్కరణల దిశలో సమాజం యొక్క పురోగతికి వారిని అభినందించవలసిన అవసరాన్ని విశ్వగురు ప్రపంచ రికార్డులు గుర్తించాయి. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ బృందం విద్య, ఉపాధి, వ్యవస్థాపక నాయకత్వం & అభివృద్ధి కార్యక్రమాలలో ఓరుగంటి […]

Breaking News

కేరళలో అత్యధికం… గుజరాత్లో అత్యల్పం….

120 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్: కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయం.. కేరళలో అత్యధికం.. గుజరాత్‌లో అత్యల్పం న్యూఢిల్లీ : కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా, గుజరాత్‌ వెనుకబడి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్‌ బ్యూరో డేటాను ఎఐకెఎస్‌ నాయకుడొకరు శనివారం బయట పెట్టారు.. కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయాలు దేశంలోనే అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటి. గుజరాత్‌ను దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని, స్థూల […]

Breaking News

నేస్తం సేవా సంస్థకు పురస్కారం….

98 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్:డా. బి.ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ అందుకున్న నేస్తం సేవా సంస్థ సభ్యుడు కోగటం కొండారెడ్డి. డా. బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి & స్నేహ సేవా సమితి డా.వైవి. లక్ష్మీదేవి నేత్రనిది 16వ వార్షికోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మండపంలో జరిగిన డా. బి. ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ ను… కడప జిల్లా, మైదుకూరుకు చెందిన ” నేస్తం సేవా సంస్థ […]

Breaking News ప్రకటనలు

మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి….

219 Viewsపార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ సిరిసిల్ల జిల్లా మూక్యకార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని, రేవంత్ రెడ్డి మాలలకు భయపడి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలల […]

Breaking News ప్రాంతీయం

మహానంది పురస్కారాన్ని అందుకున్న గిరిధర్ రెడ్డి

266 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు త్యాగరాయ గాన సభలో జాతీయ అవార్డు మహానంది పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రహాసన్, తెలంగాణ సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ, దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు. వంగ గిరిధర్ రెడ్డి గత కొన్నేళ్లుగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. 44సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో, షిరిడీలో […]