Breaking News

ఒంటి పై పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మ హత్యాయత్నం….

698 Views(శంకరపట్నం పిబ్రవరి ) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది వివరాల్లోకి వెళితే పూస శివకుమారి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసి గ్రామపంచాయతీ కార్యదర్శి కీ ఆన్లైన్ ఫామ్స్ ఇచ్చి ఇల్లు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరితే పంచాయతీ కార్యదర్శి మమత ఇల్లు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వెంటనే పర్మిషన్ కావాలంటే 20వేల రూపాయలు […]

Breaking News

వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

179 Views  వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె సంబంధిత పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ -100 కు సమచారం అందించండి. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. జిల్లాలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశం వేరే […]

Breaking News నేరాలు

అనుమానాస్పదంగా కనిపిస్తే ఫోన్ చేయండి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

183 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోగత కొన్ని రోజుల నుండి సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు ,రాత్రి సమయంలో గ్రామాలలో గాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన తిరిగిన వారి గురించి పోలీసు వారికి సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ మండల ప్రజలకు సూచించారుఎ.ట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయం లో మీ సంబంధిత గ్రామ పోలీసు అధికారికి సమాచారం ఇవ్వగలరు  ఇంట్లో విలువైన వస్తువులు […]

Breaking News క్రీడలు రాజకీయం

గెలుపు ఓటమిలను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి..జడ్పీటిసి తండ్రి వాసుదేవరావు జ్ఞాపకార్థం 11న ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు.. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ పిలుపు…

162 Viewsఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు 11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ […]

Breaking News

మాజి నక్సెలైట్ పేరుతో ప్రజలను భయబ్రాంతులకు గురించేస్తూన్న మనుక కుంటయ్య పై పి.డి యాక్ట్ అమలు.

229 Viewsపిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి బుధవారం రోజున నిందుతున్నీ చర్లపల్లి జైలుకి తరలించిన వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్ . నిందుతుని వివరాలు. మానుక కుంటయ్య తండ్రి పోచయ్య ,45.సం, తిప్పపూర్ గ్రామం, వేములవాడ మండలం,రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ అర్బన్ మండలం తిప్పాపూర్ గ్రామానికి మనుక కుంటయ్య అనే వ్యక్తి గతంలో వామపక్ష తీవ్రవాద గ్రూపు జనశక్తి పార్టీలో పనిచేసి, ఆ తర్వాత లొంగిపోయి, భూ సమస్యలపై జోక్యం చేసుకుని, ఆస్తుల యజమానులను […]

Breaking News

ప్రజలకి మరింత చేరువగా పోలీస్ సేవలు అందిచడమే లక్ష్యంగా “ఠాణా దివస్

236 Viewsప్రజల వద్ద నుండి స్వయంగా 68 వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ. -రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. జిల్లాలో గ్రామా స్థాయిలో నెలకొన్న శాంతి భద్రత సమస్యలు,ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందిచడమే లక్ష్యంగా “ఠాణా దివస్”ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాం అని అందులో భాగంగా ఈ రోజు ముస్తాబద్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్

337 Viewsటిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల […]

Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

155 Viewsఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ Telugu News 24/7tslocalvibe.com

Breaking News

చెట్టుమీద ఎలుగుబంటి భయాందోళనలో గ్రామస్తులు..

392 Views(మానకొండూర్ పిబ్రవరి ) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రంలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉదయం 4 గంటలకు ఓ ఇంట్లో చోరాబడ్డ ఎలుగుబంటిని వీధి కుక్కలు తరమడంతో చెట్టుపై ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి.. ఫారెస్ట్ అధికారులు వచ్చి ఎలుగుబంటిని తొందరగా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు… Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News రాజకీయం

ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళం

519 Viewsఫిబ్రవరి05: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం నుండి 1,50,000 రూపయలు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థుల అల్పహారం కోసం విరాళం గా ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి ‌సత్యం.తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హస్టల్ లో చదువుకుని‌ పిహెచ్ డి చేసానని చదువుకున్న రోజులని‌ గుర్తు చేసుకున్న మేడిపల్లి ‌సత్యం.తాను ఎమ్మెల్యే గా తీసుకున్న మొదటి జీతం పేద విద్యార్థులు,ప్రభుత్వ […]