Breaking News

ఆర్థిక సహాయం అందజేత

192 Viewsసెప్టెంబర్ 27 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గ్రామం పాములపర్తి  గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ఏముడాల శేఖర్ కూతురు అనారోగ్యం బాధపడుతున్న విషయం తెలుసుకొని తిరుమల అన్న యువసేన తరపున ఆర్థిక సాయం చేయడం జరిగింది మండల్ అధ్యక్షులు కనకయ్య గౌడ్ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు లక్ష్మయ్య నర్సింలు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తగ్గిన భక్తుల రద్దీ

164 Viewsతిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ తిరుపతి :సెప్టెంబర్ 27 తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. నేడు బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం తిరుమల శ్రీవారిని 55,747 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు… Manne Ganesh Dubbaka […]

Breaking News నేరాలు

సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

117 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఓ మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. చందుర్తి మండల కేంద్రం చెందిన గంగారం(72) అనే వృద్ధుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తలపై తీవ్ర గాయాలు చేసి దారుణ హత్యకు ఒడిగెట్టారు. ఓ గ్రామంలో హోటల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న గంగారం ను ఎవరు చంపారు…? ఎందుకు చంపారు…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు హత్య గల కారణాలు […]

Breaking News

సింగరేణి కార్మికులకు దసరా కానుక

180 Viewsసింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక హైదరాబాద్:సెప్టెంబర్ 26 సింగరేణి కార్మికుల కు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాల్లో 32 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు, గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది. తాజాగా […]

Breaking News

మద్యం దుకాణాలు బంద్

192 Viewsఈనెల 28న మద్యం దుకాణాలు బంద్ హైదరాబాద్:సెప్టెంబర్ 26 వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తు ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన […]

Breaking News

ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా

199 Viewsఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా : నారా లోకేష్ న్యూఢిల్లీ :సెప్టెంబర్ 26 ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ నాని కే. రామ్మోహన్ నాయుడుతో పాటు ఆయన రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

స్త్రీనిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి….

226 Viewsస్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి స్త్రీ నిధి ఋణాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఐకెపి ఎపియం మల్లేశం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ కావేరి మండల సమాఖ్య కార్యాలయం లో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ,స్ట్రీనిది ఋణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలన్నారు .అన్ని సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలన్నారు. అనంతరం […]

Breaking News

చాకలి ఐలమ్మ 128వ జయంతి

165 Viewsసెప్టెంబర్ 26 సిద్దిపేట జిల్లా  బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్  అధ్యక్షతన నియంతృత్వ, నిరంకుశ దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ  128వ జయంతి  .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జిలు కెతోజి వినోద్ చారి  మరియు కొండనోళ్ళ నరేష్  హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దున్నే వాడిదే భూమి అంటూ నినాదించి, అరక చేతబట్టి నియంత దొరల భూములను దున్ని సాగు చేసి పంట పండించి […]

Breaking News

దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా

130 Viewsదేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా? భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా హైదరాబాద్:సెప్టెంబర్ 26 గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం బిసి వ్య‌తిరేక పార్టీ బిజెపి అని మ‌రోసారి నిర్ధార‌ణ అయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బ‌ల‌హీన వర్గాల ఎదుగుద‌ల‌ను క‌మ‌లం పార్టీ భ‌రించ‌లేద‌ని విమ‌ర్శించారు.. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కవిత స్పష్టం […]

Breaking News

హైకోర్టు సీరియస్

151 Viewsటీఎస్పీఎస్సీ పై హైకోర్టు సీరియస్ హైదరాబాద్:సెప్టెంబర్ 26 గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు రేపటి బుధవారం కి వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పై విచారణ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. బయోమెట్రిక్ విధానం ఎందుకు పెట్టలేదని న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని, అలాగే బయో మెట్రిక్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి […]