Breaking News

ఎలక్టోరల్‌ బాండ్లు – మీడియా స్వతంత్రతపై రాజీ.

144 Viewsమార్చి 27, 24/7 తెలుగు న్యూస్ :ఎలక్టోరల్‌ బాండ్లు – మీడియా స్వతంత్రతపై రాజి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ ఎన్నికల బాండ్లకు సంబంధించి ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించిన వివరాలను చూసి దేశం విస్తుపోయింది. కార్పోరేట్‌ దిగ్గజాలు క్విడ్‌ ప్రో కో (నీకు ఇంత నాకు అంత) పద్ధతిలో రాజకీయ పార్టీలకు వేల కోట్ల రూపాయలు విరాళాలిచ్చిన వైనం అలా వుంది మరి! దేశంలోని అతి పెద్ద ప్రభావవంతమైన న్యూస్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌లు, […]

Breaking News

రైతుల చెంతకు గులాబీ బాస్.

130 Viewsముషంపల్లి, మార్చి 26, 24/7 తెలుగు న్యూస్:అన్నదాతల చెంతకు గులాబీ బాస్. ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్ ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్. రూట్ మ్యాప్ రెడీ చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ మండలం ముషంపల్లితో పాటు ఆలేరు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం…

131 Views ఉద్యమకారుడు దరువు ఎల్లన్న కు సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం, జడ్పిటిసి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్నకు సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి రావడంతో సహకార సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో సన్మానించారు అనంతరం […]

Breaking News

133 Views*మంచిర్యాల నియోజకవర్గం* పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీ వార్డు నెంబర్ 6 లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని వాకర్స్ ని మరియు బాయ్స్ హై స్కూల్ మైదానంలోని వాకర్స్ ని, మరియు మంచిర్యాల మార్కెట్ ముక్కారం చౌరస్తాలోని లేబర్ వర్కర్స్ ని, మరియు ఓవర్ బ్రిడ్జి దగ్గర లేబర్ వర్కర్స్ ని కలిసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో […]

Breaking News

కుక్కల దాడిలో 8.గొర్రెల మృతి…

231 Viewsముస్తాబాద్, మార్చి 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామానికి చెందిన యాదవ్ కావట్టి పెద్దఎల్లం తండ్రి మల్లయ్య అతనికున్న 2.ఎకరాలలో వరివేసాడు నీరందక కొంత మేరకు ఎండిపోయినదన్నాడు. చేసేదేంలేక కులవృత్తిని నమ్ముకొని తమకు తెలిసిన ఆసామివద్ద అప్పుతెచ్చుకొని గొర్రెపిల్లలను సాకుదామని రోజుమేపుకొని సాయంత్రం సమయంలో ఎప్పటిలాగా పిల్లలకు సెక్యూరిటీగా జాలీలు అమర్చి భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు భోజనంచేసిన అనంతరం తొందరగా వెళ్లలేదు శనివారం రాత్రి 2.గంటల సమయంలో లేటుగా పోయేసరికి అంతలోనే కుక్కలు గొర్రె […]

Breaking News నేరాలు

కోడిగుడ్డు లేవ్వనందుకు సూపర్ మార్కెట్ యజమానిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు

391 Views  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గుండం జలపతి రెడ్డి దుమాల రోడ్డుకు జి మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండారం గ్రామానికి చెందిన నర్సింలు డేవిడ్ అనే ఇద్దరు వ్యక్తులు బీరు సీసాలతో షాపులోకి వచ్చి కోడిగుడ్లు ఉన్నాయా అని జలపతిని అడగగా లేవని జలపతి సమాధానం చెప్పగా నరసింహులు డేవిడ్ లు ఇద్దరూ జలపతిని నోటికి ఎంత వస్తే అంత బూతులు తిడుతూ బీరు సీసాలతో బెదిరిస్తూ అక్కడ […]

Breaking News

లిక్కర్ స్కామ్ వాటాలు.

130 Viewsఢిల్లీ మార్చి 25, 24/7 తెలుగు న్యూస్:ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థ ఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకి ఈసీ విడుదల చేసిన తాజా డేటాలో వెల్లడి ఢిల్కీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌ […]

Breaking News

బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

154 Viewsహైదరాబాద్ మార్చి 25, 24/7 తెలుగు న్యూస్:పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది. ప్రజాబలం వున్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. లిస్టు ప్రకటన తోనే ఒక విశ్వాసం నెలకొనడం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

హోలీ పండగన కొంతమందియువకుల వికృత చేష్టలు…కోడిగుడ్లతో తీవ్రదుర్గంధం

313 Viewsసాధారణంగా హోలీ పండుగ రోజున అందరూ ప్రకృతి సిద్ధంగా ఉన్న రంగులను చల్లుకుంటారు.  మోదుగ పూలతో తయారు చేసిన రంగులను వాడేవారు. కానీ ఇప్పుడు అది ప్రకృతి విరుద్ధంగా మారింది. ఆయిల్ గ్రీస్ బురద పాలిష్ వంటి వాటికి అంతకుముందు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు మరో రకంగా కోడిగుడ్లు నెత్తిమీద చల్లడం దుర్గంధం వాసన రావడం ఇలాంటి వికృత చేష్టలు యువకులే పాల్పడడం ఎంతవరకు సమంజసం అని మేధావి వర్గాలు భావిస్తున్నాయి. చూడ చక్కగా రంగులు […]

Breaking News

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్.

106 Viewsపార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్. తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చతీష్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో . అంకిత్ గోయల్, IPS.,Dy, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇట్టి సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ)గారు అధ్యక్షత వహించి, రాబోయే […]