85 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్:డా. బి.ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ అందుకున్న నేస్తం సేవా సంస్థ సభ్యుడు కోగటం కొండారెడ్డి. డా. బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి & స్నేహ సేవా సమితి డా.వైవి. లక్ష్మీదేవి నేత్రనిది 16వ వార్షికోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మండపంలో జరిగిన డా. బి. ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ ను… కడప జిల్లా, మైదుకూరుకు చెందిన ” నేస్తం సేవా సంస్థ […]
Breaking News
మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి….
207 Viewsపార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ సిరిసిల్ల జిల్లా మూక్యకార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని, రేవంత్ రెడ్డి మాలలకు భయపడి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలల […]
మహానంది పురస్కారాన్ని అందుకున్న గిరిధర్ రెడ్డి
255 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు త్యాగరాయ గాన సభలో జాతీయ అవార్డు మహానంది పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రహాసన్, తెలంగాణ సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ, దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు. వంగ గిరిధర్ రెడ్డి గత కొన్నేళ్లుగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. 44సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో, షిరిడీలో […]
BJP లోక్ సభ ఎన్నికల ప్రచారం
88 Viewsలోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలం కొర్వీచేల్మ మరియు ముత్యాంపేట్ గ్రామాల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇంటి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచి మోదీ గారిని మూడో సారి ప్రధాన మంత్రిని చేయాలని అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ […]
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్
96 Viewsగజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్. బంగ్లా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పాశం బాపురెడ్డి జయంతి వేడుకలలో పాల్గొని, అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన విద్యావేత్త అని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి, చట్టసభల్లో బహుజనులకు స్థానాలు […]
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు
84 Views*మంచిర్యాల నియోజకవర్గం* రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబి చౌరస్తాలోని బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్. Telugu News 24/7tslocalvibe.com
మైలారం గ్రామంలో…..
97 Viewsఏప్రిల్ 13,24/7 తెలుగు న్యూస్ :వర్గల్ మండల్, మైలారం రవి అధ్యక్షత న ఉదయం11.00 లకి మైలారం హైస్కూల్లో 134 వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనం,గా నిర్వహించడం.జరిగింది, ఇందులో భాగంగా పిల్లలకి అంబెడ్కర్ గురించి అంబెడ్కర్ అంటే ఏమిటి అనేటువంటి అంశాలు వాళ్ళకి అవగాహన కల్పించేందుకు వ్యసరచన పోటీలు నిర్వహించడం జరిగింది, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మొదటి బహుమతి షీల్డ్ డైరీ, రెండవ బహుమతిగా షీల్డ్ జీ, కె బుక్ బహుమతులు […]
ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం.
112 Viewsఏప్రిల్ 13, 24/7 తెలుగు న్యూస్: ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం. న్యూఢిల్లీ : శ్రావణ మాసంలో రాజకీయ నేతలు మాంసాహారాన్ని తినడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు శుక్రవారం పేర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని అధైర్యస్థితిని సూచిస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలవుతామని ప్రధాని మోడీ ‘భయాందోళన’కు గురయ్యారని, అందుకే ” ప్రతిరోజూ కొత్త అంశం లేవనెత్తుతున్నారు” అని కాంగ్రెస్ […]
గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత
93 Viewsఏప్రిల్ 13, 24/7 తెలుగు న్యూస్: గత పదేళ్లలో పెరిగిన ఉపాధి హామీ కార్మికులు.. బడ్జెట్‌లో కేంద్రం కోత న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం తన పదవీ కాలం ప్రారంభంలో యుపిఎ ప్రభుత్వ (2004-14) వైఫల్యాలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)ను సాక్ష్యంగా పేర్కొంది. అయితే ఈ చట్టం మూడు అంశాలతో తీవ్రంగా ప్రభావితమైందని లిబ్‌టెక్ ఇండియా సీనియర్ పరిశోధకుడు చక్రధర్ బుద్ధ పేర్కొన్నారు. మొదటిది బట్టెట్ కేటాయింపులు, రెండు సాంకేతిక […]
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రచారం
102 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ప్రతి షాపుకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గడప గడప ప్రచారం నిర్వహించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు *నడిపెల్లి దివాకర్ రావు. మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్, మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు […]










