Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరికలు

90 Viewsచెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన తెరాస పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విశ్వగురు అవార్డు అందుకున్న యాదవ్.

119 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్ :విశ్వగురు అవార్డు అందుకున్న ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్. విశ్వగురు వరల్డ్ రికార్డ్ అనేది వ్యక్తులు మరియు సంస్థల విజయాలను గుర్తించడానికి ఒక వేదిక. ప్రపంచం వైవిధ్యభరితమైన ప్రతిభను కలిగి ఉండి మరియు సృజనాత్మకత మరియు ఆవిష్కరణల దిశలో సమాజం యొక్క పురోగతికి వారిని అభినందించవలసిన అవసరాన్ని విశ్వగురు ప్రపంచ రికార్డులు గుర్తించాయి. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ బృందం విద్య, ఉపాధి, వ్యవస్థాపక నాయకత్వం & అభివృద్ధి కార్యక్రమాలలో ఓరుగంటి […]

Breaking News

కేరళలో అత్యధికం… గుజరాత్లో అత్యల్పం….

112 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్: కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయం.. కేరళలో అత్యధికం.. గుజరాత్‌లో అత్యల్పం న్యూఢిల్లీ : కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయంలో కేరళ ముందుండగా, గుజరాత్‌ వెనుకబడి ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్‌ బ్యూరో డేటాను ఎఐకెఎస్‌ నాయకుడొకరు శనివారం బయట పెట్టారు.. కార్మికులు, వ్యవసాయ కూలీల ఆదాయాలు దేశంలోనే అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ ఒకటి. గుజరాత్‌ను దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని, స్థూల […]

Breaking News

నేస్తం సేవా సంస్థకు పురస్కారం….

90 Viewsఏప్రిల్ 14, 24/7 తెలుగు న్యూస్:డా. బి.ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ అందుకున్న నేస్తం సేవా సంస్థ సభ్యుడు కోగటం కొండారెడ్డి. డా. బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి & స్నేహ సేవా సమితి డా.వైవి. లక్ష్మీదేవి నేత్రనిది 16వ వార్షికోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ కోదండ రామస్వామి కల్యాణ మండపంలో జరిగిన డా. బి. ఆర్.అంబేద్కర్ సేవా పురస్కారం అవార్డ్ ను… కడప జిల్లా, మైదుకూరుకు చెందిన ” నేస్తం సేవా సంస్థ […]

Breaking News ప్రకటనలు

మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి….

211 Viewsపార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ సిరిసిల్ల జిల్లా మూక్యకార్యకర్తల సమావేశంలో ఈ సందర్భంగా మాంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని, రేవంత్ రెడ్డి మాలలకు భయపడి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలల […]

Breaking News ప్రాంతీయం

మహానంది పురస్కారాన్ని అందుకున్న గిరిధర్ రెడ్డి

258 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి హైదరాబాదులో ఆదివారం తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు త్యాగరాయ గాన సభలో జాతీయ అవార్డు మహానంది పురస్కారాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రహాసన్, తెలంగాణ సమాచార శాఖ సంయుక్త సంచాలకులు వెంకటరమణ, దైవాజ్ఞ శర్మ చేతుల మీదుగా అందజేశారు. వంగ గిరిధర్ రెడ్డి గత కొన్నేళ్లుగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. 44సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో, షిరిడీలో […]

Breaking News

BJP లోక్ సభ ఎన్నికల ప్రచారం

93 Viewsలోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలం కొర్వీచేల్మ మరియు ముత్యాంపేట్ గ్రామాల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇంటి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచి మోదీ గారిని మూడో సారి ప్రధాన మంత్రిని చేయాలని అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ […]

Breaking News

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్

102 Viewsగజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్. బంగ్లా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పాశం బాపురెడ్డి జయంతి వేడుకలలో పాల్గొని, అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన విద్యావేత్త అని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి, చట్టసభల్లో బహుజనులకు స్థానాలు […]

Breaking News

అంబేద్కర్  విగ్రహానికి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు

89 Views*మంచిర్యాల నియోజకవర్గం* రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబి చౌరస్తాలోని బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మైలారం గ్రామంలో…..

101 Viewsఏప్రిల్ 13,24/7 తెలుగు న్యూస్ :వర్గల్ మండల్, మైలారం రవి అధ్యక్షత న ఉదయం11.00 లకి మైలారం హైస్కూల్లో 134 వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనం,గా నిర్వహించడం.జరిగింది, ఇందులో భాగంగా పిల్లలకి అంబెడ్కర్ గురించి అంబెడ్కర్ అంటే ఏమిటి అనేటువంటి అంశాలు వాళ్ళకి అవగాహన కల్పించేందుకు వ్యసరచన పోటీలు నిర్వహించడం జరిగింది, ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మొదటి బహుమతి షీల్డ్ డైరీ, రెండవ బహుమతిగా షీల్డ్ జీ, కె బుక్ బహుమతులు […]