Breaking News

*ఈరోజు నుంచి ఈ ఫోన్లో వాట్స్అప్ బంద్*

206 Viewsఫిబ్రవరి 1 నుంచి మీ పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదని హెచ్ టి టేక్ నివేదిక తెలిపింది యాపిల్ ఐ6 మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్ ఈ పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ఇక వాట్స్అప్ పనిచేయదు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సప్ పనిచేస్తుంది అలాగే ఐఓఎస్ వెర్షన్ 12 ఆపై స్థాయి వే వాట్సాప్ సేవలకు అనుకూలం దీనికన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సప్ […]

Breaking News

వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు సిసి రోడ్డు సాంక్షన్ అయినది.

300 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం. మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రోడ్డు సాంక్షన్ అయినది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం అందుకు కావలసిన రూట్ పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శివరాములు గౌడ్, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇది చాలా సంతోషకరమైన విషయం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి …రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

164 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి. జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ మరియు […]

Breaking News

అరెస్టులు అప్రజాస్వామికం…. బిజెపి మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి

273 Views  భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ లు కేటీఆర్ పర్యటన లో భాగంగా.అప్రజాస్వామ్యంగా ముందస్తు అరెస్టులను ఖండించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అర్ధరాత్రి నుంచి భారతీయ జనతా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, జిల్లా శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయస్థాయి లో ఎంత వరకు వెళ్తుందో […]

Breaking News ప్రాంతీయం

బిజెపి నాయకుల ముందస్తు అరెస్టు

181 Viewsగంభీరావుపేట లో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో గంభీరావుపేట మండల బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

తంగళ్ళపల్లి మండల ఎంపీవో ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

134 Viewsతంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే మహిళ ఇంటి నిర్మాణానికి అనుమతికి 9 నెలలు ఆలస్యం చేసినందుకు, అటెండెన్స్ రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేయనందుకు అలాగే ఎంక్వయిరీ చేసేటప్పుడు డ్యూటీకి అటెండ్ కానందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎంపిఓ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. Telugu News 24/7

Breaking News

డి ఈ ఓ నీ ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి

441 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన డి ఈ ఓ నీ ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి,విజ్ఞాన్ స్కూల్ బస్ లో పరిమితి కి మించి పిల్లలను స్కూల్ బస్ లో 50 నుంచి 60మంది పిల్లల్ని ఎక్కించడం ద్వారా ఏక్సిడెంట్ జరిగిన వెంటనే ఇరుగ్గా ఉండడం వల్ల పిల్లలకు గాయాలు ఎక్కువగా తలగడం జరిగింది, దీనికి పూర్తి బాధ్యత వహించి స్కూల్ యాజమాన్యం పైన చర్యలు […]

Breaking News

స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్….

195 Viewsస్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్

569 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్  ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. Telugu News 24/7

Breaking News

స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా.

1,011 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూల్ బస్సు ప్రమాద ఘటన పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా. ఘటన జరిగిన తీరును జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. ప్రమాద ఘటన లో గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని ఆదేశం Telugu News 24/7