ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన డి ఈ ఓ నీ ప్రశ్నించిన మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి,విజ్ఞాన్ స్కూల్ బస్ లో పరిమితి కి మించి పిల్లలను స్కూల్ బస్ లో 50 నుంచి 60మంది పిల్లల్ని ఎక్కించడం ద్వారా ఏక్సిడెంట్ జరిగిన వెంటనే ఇరుగ్గా ఉండడం వల్ల పిల్లలకు గాయాలు ఎక్కువగా తలగడం జరిగింది, దీనికి పూర్తి బాధ్యత వహించి స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని బిజెపి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి కోరుతున్నాం
