తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే మహిళ ఇంటి నిర్మాణానికి అనుమతికి 9 నెలలు ఆలస్యం చేసినందుకు, అటెండెన్స్ రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేయనందుకు అలాగే ఎంక్వయిరీ చేసేటప్పుడు డ్యూటీకి అటెండ్ కానందుకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎంపిఓ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు.
