Breaking News

ఘనంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు..

218 Viewsరమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు (తిమ్మాపూర్ మే 02) తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పింగిలి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బొకేలు అందజేసి, శాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ,గ్రామ కాంగ్రెస్ […]

Breaking News

నైజీరియాలో ఆహారం కోసం అల్లర్లు…..

109 Viewsమే 2, 24/7 తెలుగు న్యూస్ :నైజీరియాలో ఆహారం కోసం అల్లర్లు -ఆర్య జినదేవన్‌ నైజీరియా! ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం. పశ్చిమ ఆఫ్రికా తీరంలో చమురు సంపన్న దేశం. అలాంటిది తీవ్ర ఆహార కొరత కారణంగా అశాంతితో అల్లాడిపోతోంది. దేశ వాణిజ్య రాజధాని లాగోస్‌, రాజకీయ రాజధాని అబుజాతో సహా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దేశవ్యాప్తంగా ఆహారం కోసం ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. గోడౌన్లు, హోల్‌సేల్‌ సెంటర్లు, సూపర్‌ మార్కెట్లే కాకుండా ఆహార […]

Breaking News

విద్యార్థుల చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలి.

134 Viewsమే 2, 24/7 తెలుగు న్యూస్:విద్యార్థుల చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలి. రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి జబ్బార్. ఉన్నత విద్యార్థుల ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలని,తమ చదువులు సమసమాజ అభివృద్ధి కోసం దోహదపడాలని “రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.డి జబ్బార్, జేవివి రాష్ట్ర నాయకులు జితేందర్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా విద్యా,వైజ్ఞానిక శిక్షణ తలగతుల సందర్భంగా విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు […]

Breaking News

బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

127 Views*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా* … *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీలోని వార్డు నెం.15,14&13 లలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ­కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది.. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,పట్టణ నాయకులు,కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.. Telugu News […]

Breaking News

గుర్తు తెలియని మృతదేహం లభ్యం….

351 Viewsమే 1, 24/7 తెలుగు న్యూస్:తేదీ 01 మే 2024 ఉదయం 11:00 గంటలకు గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిల గల నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపంలోని హల్దీవాగు చెక్ డ్యాంలో సుమారు 30-35 సం” లు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలి ఉంది. అతనిని పరిశిలించగా అతని శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఆత్యహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి కి ఎటువంటి దుస్తులు లేవు […]

Breaking News

మే డే…..

114 Viewsమే 1, 24/7 తెలుగు న్యూస్ :మే డే.. మేడే అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు కార్మిక హక్కుల దినోత్సవం. విభేదించమేవలసిన దేమీ లేదు. కానీ భారతదేశంలో మొదటి కార్మిక ఉద్యమం నడిపింది మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజంలో సభ్యుడైన నారాయణ మేఘాజి లోకండే మరియు జ్యోతిరావు పూలే సామాజిక సిద్ధాంతం నమ్మిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్న విషయాన్ని భారత కార్మికులు మరువకూడదు. 1886 మే నెలలో చికాగో నగరం హే […]

Breaking News

అదుపుతప్పి మిల్లర్ ట్రాక్టర్​ బోల్తా….

177 Views-ఇద్దరికి తీవ్ర గాయాలు (తిమ్మాపూర్ ఏప్రిల్ 30) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. పోలంపల్లి గ్రామనికి చెందిన మిల్లర్ కూలీలు ఇంటి స్లాబ్ వేసేందుకు మిల్లర్ యంత్రంతో వెళ్తున్నారు.. బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామంలో స్లాబ్ వేసి వస్తుండగా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 సహాయంతో […]

Breaking News

ఇంటింటా బిఆర్ఎస్ ప్రచారం

129 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 20 వ వార్డులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ,ఓటు వేయకుండా కారు గుర్తు కి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు… Telugu […]

Breaking News

నాతో పోటీకి సిద్ధమా..

107 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్ : డబ్బు, మందు పంచకుండా నాతో పోటీకి సిద్ధమా ? నా దగ్గర, మా పార్టీ దగ్గర పైసల్లేవు, పోరాడేశక్తి ఉంది ఓడినా..గెలిచినా..ప్రజా సమస్యలపై పోరాడుతూ జనం వెంటే ఉంటా నేను ప్రజలను నమ్ముకున్నా..వారు డబ్బును నమ్ముకున్నారు.. సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ నవతెలంగాణ-రామన్నపేట ‘నేను పేద కుటుంబం నుంచి వచ్చాను, పేద ప్రజల సమస్యలపై 35 ఏండ్లుగా పోరాటం చేస్తున్నా.. నా దగ్గర, […]

Breaking News

ఆత్మరక్షణలో బిజెపి…

108 Viewsఏప్రిల్ 29, 24/7 తెలుగు న్యూస్: ఆత్మరక్షణలో బిజెపి రిజర్వేషన్లను రద్దు చేయబోమని పదేపదే వివరణ రాజ్యాంగాన్ని మార్చబోమంటూ వేడుకోలు ఒబిసి ఓటు బ్యాంకుకు గండి పడుతుందని ఆందోళన న్యూఢిల్లీ : మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో బిజెపి ఆత్మరక్షణలో పడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు చేయబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే చెప్పారు. పార్టీపై ముప్పేట దాడి […]