150 Viewsమర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరి సాయిలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం సాయిలు రైతు భీమాకు అర్హులు కావున వారి సతీమణి నామిని అయినందున వారికి రైతు భీమా 5లక్షల వారం రోజులలోపు వచ్చేలా చూడాలని స్థానిక […]
Breaking News
అందరి చూపు.. చందమామ వైపు*
109 Views*అందరి చూపు.. చందమామ వైపు* శ్రీహరికోట :జులై 14 అలనాటి రామచంద్రుడి నుంచి నేటి ఆధునిక రోబో వరకు.. అందాల చందమామ ఎప్పుడూ మానవాళికి ఆకర్షణీయమైన అద్భుతం. దీనిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. దీనికోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. 2008 అక్టోబర్ 22న మన దేశం చంద్రుని గురించి అనేక విషయాలు తెలుసుకునేందుకు చంద్రయాన్ -1ను ప్రయోగించింది. 2019, ఆగస్టు 14న చంద్రయాన్ – 2ను ప్రయోగించి, ఆగస్టు […]
ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి రూ.8 వేల కోట్ల అవినీతి*_ *నా వ్యాఖ్యలపై భారాస దుష్ప్రచారం*_ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చితీరతాం*_ *ఈ మేరకు సెప్టెంబరు 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తాం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
100 Views_*ఉచిత విద్యుత్ పేరుతో ఏడాదికి రూ.8 వేల కోట్ల అవినీతి*_ *నా వ్యాఖ్యలపై భారాస దుష్ప్రచారం*_ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చితీరతాం*_ *ఈ మేరకు సెప్టెంబరు 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తాం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి*_ హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతుందని.. ఈ విధానాన్ని తీసుకొచ్చిందే తమ పార్టీ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. భారాస ప్రభుత్వం ఉచితాన్ని అనుచితంగా […]
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న భాజపా కోర్ కమిటీ సమావేశం కానుంది
100 Viewsహైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న భాజపా కోర్ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతం, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ఎమ్మెల్యేల పర్యటనలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్, పార్టీ […]
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి
116 Viewsహైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి. ఈమేరకు సంక్షేమ సొసైటీల పరిధిలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్యస్థితిని తెలియజేసేలా నివేదికలు రూపొందించనున్నారు. ఈ ఆరోగ్య నివేదికల ఆధారంగా విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి.. ఆయా విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. అలాగే దృష్టిలోపం, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వారికి అత్యవసర […]
శ్రీహరికోట: చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది.
127 Viewsశ్రీహరికోట: చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కల ఆచరణ రూపం దాల్చబోతున్నది. చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన మార్క్ (LVM3) ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకుపోనున్నది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ను భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో (ISRO) ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్రయోగం ద్వారా 2019లో […]
సొంతస్థలం ఉండి.. ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపేవారికి మంచిరోజులు వచ్చాయి
105 Viewsహైదరాబాద్: సొంతస్థలం ఉండి.. ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపేవారికి మంచిరోజులు వచ్చాయి. గృహలక్ష్మి పేరిట రాష్ట్ర సర్కారు రూపొందించిన నూతన పథకం ఆగస్టు నుంచి పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి స్థూల మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. దీని అమలుకు సంబంధించిన కార్యాచరణ విధానాలు ఖరారవ్వాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏటా 4 లక్షల మందిని ఎంపికచేసి సొంత స్థలం […]
తెలంగాణ రాజకీయాలపై బెట్టింగ్ రాయుళ్లు.. అప్పుడే మొదలుపెట్టారు
106 Viewsతెలంగాణ రాజకీయాలపై బెట్టింగ్ రాయుళ్లు.. అప్పుడే పందేలు మొదలుపెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీని పెంచేశాయి. తెలంగాణలో ఎన్నికల హీట్ వచ్చేసిందనే టాక్ మొదలైంది. దీంతో పందెం రాయుళ్లు.. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై బెట్టింగ్ లు కట్టడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లోనే కాదు..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా పందేలు కాస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో […]
బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు బంద్
108 Viewsహైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా ఆదివారం 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్(మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు), ఎల్బీనగర్ జోన్ (వనస్థలిపురం డివిజన్), మహేశ్వరం జోన్(మహేశ్వరం డివిజన్) పరిధిలో ఒక రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సిటీ పోలీస్ […]
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
116 Viewsజనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం గారు మరియు దామోదర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట Two Town పోలీస్ స్టేషన్ నందు సిద్దిపేట నియోజకవర్గం కో ఆర్డినేటర్ దాసరి […]










