ప్రాంతీయం

ముస్తాబాద్ లో నిర్వహించిన ప్రజా గోసా -బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్* మీటింగ్ లో భాగంగా..

177 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 17, ప్రజాగోస బిజెపి- భరోసా ఈకార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముస్తాబాద్ లోని స్థానిక పాల కేంద్రం వద్ద టిఆర్ఎస్ పాలనను పాలనను ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి  శక్తి కేంద్ర ఇంచార్జ్ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి బూత్ కమిటీ అధ్యక్షులు ఏదునూరు గోపి, ఓరగంటి సత్యం, డిటి సత్తయ్య సమావేశం ఏర్పరచుకున్నారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్   మెంగనిమహేందర్, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, సీనియర్ నాయకులు రామ్ గోపాల్, మీసా శంకర్, పప్పుల శ్రీకాంత్, గూడ బాల్ రెడ్డి, కనమేని లింగారెడ్డి, దావీ రెడ్డి రవీందర్ రెడ్డి,బీజేవైఎం నాయకులు పెంజర కళ్యాణ్, భోగి అజయ్, మద్దికుంట రమేష్, తలారి చందు, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *