Breaking News

గులాబీ గూటికి యువ సైన్యం..

170 Views

మానకొండూర్ నియోజకవర్గం :

గులాబీ గూటికి యువ సైన్యం..

కండువాలు కప్పి ఆహ్వానించిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ గారు..
……………………………….. ….
మానకొండూర్ నియోజకవర్గంలో యువ సైన్యం ఈరోజు గులాబీ గూటికి భారీగా చేరింది

శంకరపట్నం మండలం తాడికల్‌, ధర్మారం, చింతగుట్ట గట్టు గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన యువకుల రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌, మానకొండూర్‌ శాసనసభ్యులు
డా.రసమయి బాలకిషన్‌ గారి సమక్షంలో
బీఆర్‌ఎస్‌. పార్టీలో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ గౌరవ కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అదేవిధంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది

కేసీఆర్‌ గారు సంక్షేమ పథకాలతో పాటు రసమయి గారు గ్రామాలలో అభివృద్ధి చెందుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *