తంగళ్ళపల్లి మండల టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గురువారం సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులు కొండ్ల సవిత -26,500/- అందజేశారు ఈ సందర్భంగా లబైదారులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ లకు లబ్బేదారులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజేష్, మహేందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి సలీం, శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.




