ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకోని తెలంగాణ రాష్ట్రంలోనే మన మంచిర్యాల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచాలని విద్యార్థులకు చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.





