ప్రాంతీయం

పెద్దసారు మాకేసులు ఎత్తివేయండి…

25 Views

ముస్తాబాద్, మే 20 (24/7న్యూస్ ప్రతినిధి); తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారనే రసబసలుగామారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అప్పటి రాజకీయ పరిణామాలు, వివాదాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బలమైన నేతలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అణచివేయడానికి పోలీసులచే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పదేపదే ఆరోపిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ మినహా నేటివరకు కాంగ్రెస్ జెండాలు మోస్తూనే ఉన్నాము పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేకమైన అష్టదిగ్బంధాలు హౌస్ అరెస్టులు అక్రమ కేసులు బనాయించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ నిసహాయ స్థితికి చేరుకోవడం గమనార్హం.. నాటి కేసులు నేటివరకు కోర్టుచుట్టూ తిరుగుతూనే ఉన్నాం.. నాటి అక్రమ కేసులను మాకాంగ్రెస్ ప్రభుత్వమైన స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉన్నకేసులను ఎత్తివేయాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *