తెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి..
తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు నీరుడి స్వామి..
గజ్వేల్, మే 11, తెలుగు న్యూస్ 24/7
తెలంగాణ జన సమితి రాష్ట్ర 4 ప్లీనరీ ఈ నెల 12వ తేదీన హైదరాబాదులో జలవిహార్ లో జరుగుతుంది అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడు స్వామి, మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి, పిలుపునిచ్చారు. గజ్వేల్ మండల కేంద్రాలలో విచ్చేసి విలేకరులతో మాట్లాడుతూ ఆయన మాటల్లో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆంక్షలు కొత్త అభివృద్ధి నమూనాను రూపొందించి ఆర్థిక నాశనం చేసింది కేసీఆర్ రాజకీయ సామాజిక సమన్యాయం దిశగా ముందుకు సాగకపోగా సీమాంధ్ర పాలన విధానాన్ని కొనసాగిస్తూ కాంట్రాక్టులు కమిషన్ల నోట్లు ఓట్లు సీట్లు కేంద్రంగా పాలన సాగింది రాష్ట్ర రాజకీయాలను డబ్బు అధికారం డబ్బు అధికారం చుట్టూ తిరిగేలా మార్చారు ప్రభుత్వాన్ని. వ్యక్తిగత ఆస్థిల భావించి నిరంకుశంగా పాలన కొనసాగించారు. ప్రశ్నించే గొంతులను అనుచివేసి అహంకారం క్రితంగా వ్యవహరించారు రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీశారు. ఉమ్మడి రాష్ట్రంలో అంకరించిన అశ్రుత పెట్టుబడి క్రోనీ క్యాపిటల్ ఇజం వ్యవస్థను బలోపేతం చేశార తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడడం కోసం తెలంగాణ ఉద్యమ సారథి ఆచార్య కోదండరాం నేతృత్వంలో 2018 ఏప్రిల్ 29 తెలంగాణ జన సమితి పార్టీ స్థాపించినట్టు తెలిపారు తెలంగాణ ఉద్యమ ఆంక్షలు సాధన ఆర్థిక రాజకీయ సామాజిక సమన్నత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికల సంస్కరణ శృతి చర్యలు నిర్వహిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపు నన్నుసరించి చదువు బోధించు సమీకరించు పోరాడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్, స్ఫూర్తితో ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు, ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి పార్టీ కార్య చర్యలను మరింత చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రయాణంలో భాగంగా గతాన్ని సమీక్షించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించుకునేందుకు రేపు అనగా 12న హైదరాబాద్ నక్లెస్ రోడ్డు జలవివారిలో నిర్వహించునున్న తెలంగాణ జన సమితి నాలుగవ రాష్ట్ర ప్లీనరీ విజయవంతం చేయవలసిందిగా సామాజిక ప్రజాస్వామిక లౌకిక తెలంగాణ సాధనకు ఉద్యమిద్యం. రండి కదలి రండి అని తెలంగాణ జన సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి పిలుపునిచ్చారు.





