మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామ మాజీ సర్పంచ్, మేడి రవి ధనలక్ష్మి కూతురు ఎంగేజ్మెంట్లో బాల్క సుమన్, కోనేరు కోనప్ప మూల రాజిరెడ్డి, రిక్కుల మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
161 Viewsమహబూబాబాద్, నవంబర్ 08: పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక ఆదేశించారు.ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ… పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య ఉండకూడదని, […]
117 Views1కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నిందుతుడు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతుని వివరాలు. 1.గడ్డం నాగేశ్ s/o బాలరాజు, వయస్సు 21 సంవత్సరాలు, r/o బి.వై నగర్ సిరిసిల్ల.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామం శివారులో గంజాయి అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో […]
202 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 22,న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం 4 గం,,ల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ వారికీ వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ బన్సీలాల్, రూరల్ ఎస్ ఐ నాగరాజు వారి సిబ్బందితో కలసి చెక్కపల్లి పెద్దమ్మ టెంపుల్ వద్దకు రూరల్ తహసీల్దార్ తో కలసి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు వ్యక్తులు1) సముద్రాల విజయ్, నివాసం: ఉప్పర్ మల్యాల్, 2) నిమ్మల నితీష్ లు తమవద్ద ఒక ప్లాస్టిక్ బ్యాగ్ […]