దృష్టి లోపం ఉన్న వారికి ఎనేబుల్ ఇండియా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్నుండి సంయుక్తంగా ఆహ్వానం.
వివిధ నైపుణ్యాలతో తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థుల కోసం దరఖాస్తులను స్వాగతిస్తోంది.
ఈ సంస్థ క్రింది అంశాలతో మీకు శిక్షణ ఇవ్వబోతోంది:
1. బేసిక్ కంప్యూటర్,
2. స్పోకెన్ ఇంగ్లీష్ మరియు
3.హోమ్ మేనేజ్‌మెంట్ కోర్సు
కనుక, ఆసక్తిగల అభ్యర్థులు నాణ్యమైన శిక్షకులతో 6 నెలల కోర్సు ఉచిత భోజన వసతి నెలకు 500 స్టైఫండ్ రూపాయల ఇవ్వబడుతుంది. ఈ కోర్సు 14 డిసెంబర్ 2022 నుండి ప్రారంభం కానుంది. కాబట్టి మీరు ఈ కోర్సుకు డిసెంబర్ 12, 2022లోపు నమోదు చేసుకోవచ్చు.
ఇంకా వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు
*జ్యోతి *:8341349742
*నరేష్ * :8553725872




