ప్రాంతీయం

గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి.

89 Views

గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి.

జగిత్యాల, ఏప్రిల్ 8, తెలుగు న్యూస్ 24/7

జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విషాద ఘటన,గ్రామంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదానం కార్యక్రమం జరుగుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిశాంత్,అక్కడ ఉన్న వళ్ళు వెంటనే అప్రమత్తమై బాలుడిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలిన నిశాంత్..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *