మంచిర్యాల జిల్లా,క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా గొడిసల సంధ్యారాణి బి ఆర్ ఎస్ పార్టీ. వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత సి పి ఐ పార్టీ. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు హాజరైన బిఆర్ఎస్ సీపీఐ కౌన్సిలర్లు.





