
సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి
రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో ఎన్ ఆర్ఈ జీఎస్ నిధులు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణాలకు మంజూరు కాగా శనివారం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,వార్డ్ సభ్యులు ల్యాగల రజిత,నీరటి దేవవ్వ,చల్ల పద్మారెడ్డి,ముత్యాల చెంద్ర రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగరి కిష్టారెడ్డి,కాంగ్రెస్ నాయకులు సాహెబ్,కొండాపురం శ్రీనివాస్ రెడ్డి,ఏలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





