ప్రాంతీయం

విగ్రహాల గద్దె, విగ్రహల ఏర్పాటుకి అధికారుల అనుమతి తప్పనిసరి.బెజ్జంకి ఎస్సై సౌజన్య 

101 Views

విగ్రహాల గద్దె, విగ్రహల ఏర్పాటుకి అధికారుల అనుమతి తప్పనిసరి

బెజ్జంకి ఎస్సై సౌజన్య 

సిద్దిపేట జిల్లా, బెజ్జంకి,ఫిబ్రవరి 12,

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఎవరైనా సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ ప్రదేశాలలో గాని, రహదారులపై గాని విగ్రహాలు లేదా గద్దెలు ఏర్పాటు చేయరాదు.ఇటువంటి నిబంధనలను అతిక్రమించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని బెజ్జంకి ఎస్సై సౌజన్య ప్రకటనలో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *