ప్రాంతీయం

దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనికి.

27 Views

దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని

చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనికి.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి..

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, తెలుగు న్యూస్ 24/7

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 ప్రక్రియలో భాగంగా బుదవారం దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనికి చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికి చెయ్యాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వాహన తనికి ప్రక్రియను వీడియో తియ్యాలని తెలిపారు. రిజిస్టర్ చెక్ చేశారు.విధులు పారదర్శకంగానిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *