మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.
మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీ.
కీ..శే..కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.
రేపు తేదీ 09-01-2026 రోజున ఉదయం 09:30 గంటలకు మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్ మున్సిపాలిటీ లోని 3,4,5,6,7,9,16,17 వార్డుల ఆడపడుచులందరికీ చీరల పంపిణీ కార్యక్రమం కలదు.
స్థలం: శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం వద్ద.





