ప్రాంతీయం

స్నేహితుడిని చంపిన ఇంటర్ విద్యార్థులు

128 Views

కూకట్‌పల్లిలో అమ్మాయి కోసం స్నేహితుడిని చంపిన ఇంటర్ విద్యార్థులు

కూకట్‌పల్లి జూన్ 30

అల్లాపూర్ ప్రాంతంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించొద్దని దానిష్ అనే బాలుడిని 10 మంది స్నేహితులతో కలిసి చంపిన ఇంటర్ బాలుడు

బీరు సీసాలతో తలపై కొట్టి, గొంతు నులిమి హత్య చేసి.. మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ వేసిన మైనర్లు

హత్య చేసినపుడు అందరూ గంజాయి మత్తులో ఉన్నట్టు సమాచారం.

No Slide Found In Slider.

Poll not found