ప్రాంతీయం

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

29 Views

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం.

మంచిర్యాల జిల్లా.

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ అధ్యర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది.వివిధ శాఖలలో ఆఫీసు సబార్డినేట్ గా 20 25 ఏండ్లు గడిచిన ప్రమోషన్లు లేక ఆఫీసు సబార్డినేట్ గా పదవి విరమణ చేయడం జరుగుతుందని అన్ని తెలియజేశారు.
అదేవిధంగా ఆఫీసు సబార్డినేట్ల మరియు రిటైర్మెంట్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్
అదేవిధంగా ఐదు డిఏలు మంజూరు చేయాలనీ
అదేవిదంగా పి ఆర్ సి అమలు చేయాలని
అలానే హెల్త్ కార్డ్స్ త్వరగా అములు చేయాలనీ ప్రభుత్వనికి ప్రత్యేకంగా కోరనైనది.

ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్, సెక్రటరీ కవిత రాణి, కోశాధికారి సుజాత, శేఖర్, అంకుసు సతీష్, సునీత తరబాయి, శ్రీనివాస్, గోవర్ధన్ పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *