Breaking News

పండుగ హన్మవ్వ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం

136 Views

 

09.09.2023

పండుగ హన్మవ్వ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్* 

  *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పండుగ హన్మవ్వ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. ఆయనతో పాటుగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *