ప్రాంతీయం

జర తెగ్గొట్టండి సారు జర్నలిస్టుల భూమి పంచాయతి

35 Views

జర తెగ్గొట్టండి సారు జర్నలిస్టుల భూమి పంచాయతి

మార్చ్ 28

యాదాద్రి భువనగిరి జిల్లా ఒక ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మురిపించింది మరొక ప్రభుత్వం అస్సలు దాని ఉసే తీయడం లేదు ఇచ్చినా పట్టాలు ఇంట్లోకి చేరాయి ఇచ్చిన భూమి మాత్రం చేతికి రాకపాయే, పట్టాలు వచ్చి కొందరి బాదా  పట్టాలు రాకా మరి కొందరి బాధా ఏందో ఈ భూమి పంచాయితీ జర తెగ్గొట్టండి సారు మా భూమి పంచాయతి మీ భూమితో మేము కోటీశ్వరులు ఏమి కాము సారు,కుటికీ గతిలేకున్న ఉర్ల పొంటి తిరిగి సమస్యల వేటలో ఉన్నోళ్ళము మేము కాదు ఉండడానికి కాస్తా గుడు అడుగుతున్నాం అంతె సారు ఇంతకంటే ఏం చేయగలం మేమూ కలం నమ్ముకున్న కార్మికులం కలం కార్మికులపై ఎందుకంత చిన్న చూపు కాస్త కనికరించండి సారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్