Breaking News

భీమారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల వర్క్ షాప్

36 Views

మంచిర్యాల జిల్లా.

భీమారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల
వర్క్ షాప్.

భీమారం మండల కేంద్రంలో మండల అధయక్షుడు బోర్లకుంట శెంకర్ అధ్యక్షతన స్తానిక సంస్థల ఎన్నికల కార్యషాల నిర్వహించడం జరిగింది , కాగ మండల ప్రబారి కాసెట్టి నాగేశ్వర్ రావ్ గారు పాల్గొని ప్రసంగిస్తు రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిషిన సర్పంచ్ mptc zptc ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి గారు భీమారం మండల ఎన్నికల కన్వనర్ మాడెం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్, కొమ్ము దుషాంత్, దుర్గం కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్, దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్, మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్  పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *