కన్నాయి గూడెం,జూలై 15
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని పలు గుత్తి కోయా గూడాల లో గత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మావోయి స్టులకు వ్యతిరేకంగా మావోయిస్టు ఆత్మ పరి రక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మావోలకు వ్యతిరేకం గా ప్రజా ఫ్రంట్ తెలం గాణ పేరు మీద ము లుగు జిల్లా మావోయి స్టులు సిద్ధాంతం కో సం అడవి పాలైన అన్నల్లారా అక్కల్లా రా మీరు నమ్మిన సిద్ధాంతం సామా న్యునికి అశాకిరణం ఎన్నడైంది? మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లే షిస్తే మీకు ఆత్మసం తృప్తిని మిగిల్చిం దేంది ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40 ఏండ్లనాటి ఉద్యమ బాట ప్రజా ధరణ లేక మోడువా రిన బీడు భూమి లాగా అయ్యింది
మావోయిస్టు అగ్ర నాయకుల్లారా
ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి కాలానుగు ణం గా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కండి
అడవిని వీడి ప్రజ ల్లోకి రండి ప్రజా స్వామ్య గొంతుక కండి!ఆయుధాలు మనకొద్దు- ప్రజామో ద మార్గమే మనకు ముద్దు ఆయుధాలు వీడండి-జనజీవన స్రవంతిలోకి రండి! మీ మేధస్సును ప్ర జల అభివృద్ధికి ఉప యోగించండని పోస్ట ర్లో సూచించారు.
