Breaking News

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

9 Views

మంచిర్యాల జిల్లా.

జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు ఉద్యోగులు పాల్గొన్నడం జరిగింది. సమావేశం యొక్క ముఖ్య ఉదేశ్యం పెండింగ్ బిల్స్మంజూరు గురించి,హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో మంజూరు చేయాలనీ,నాల్గవ తరగతి ఉద్యోగులకు
2 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్స్ వచ్చేటట్టు జీ వో తీసుకోని రావాలని తెలంగాణ ప్రభుత్వని కోరనైనది.మరియు మండల స్థాయి అధికారులు కొందరు నాల్గవ తరగతి ఉద్యోగుల పై అనుచిత పదాలు ఉపయోగించడం జరుగుతుంది అన్ని తెలిసింది ఇక్క నుండి అటువంటి వారు ఎవరేనా ఉంటే జిల్లా సంఘానికి తెలియజేస్తే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకొన్ని వెళ్లి న్యాయం జరిగే వరకు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఎల్లపుడు ముందు ఉంటుంది అని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్
తెలియజేయడం జరిగింది.

కార్యక్రమములో గౌరవ అధ్యక్షులు తిరుపతి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీలత, కోశాధికారి సుజాత,సునీత, శేఖర్, ముంతాజ్, అలీ ఖన్,
శ్రీనివాస్, వెంకటేష్, సతీష్, శోభ
పాల్గొన్నడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్