ప్రాంతీయం

174.11 కోట్లు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ

15 Views

మంచిర్యాల జిల్లా.

రైతుల ఖాతాల్లో 174.11 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

మంచిర్యాల జిల్లాలో ఇప్పటివరకు రైతుల దగ్గర నుండి 1.41 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. 174. 11 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందవచ్చన అదనపు కలెక్టర్ తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్