జగిత్యాల జిల్లా
*భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద గంధం ప్రశాంత్ ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంధం ప్రశాంత్ ను ఎంపీ అభినందిస్తూ, రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని, నేల సారం అనుగుణంగా పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు.
