ప్రాంతీయం

రఘునందన్ రావు విజయం సాధిస్తే కాలినడకతో స్వామి దర్శించుకుంటా

143 Views

పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావు  విజయం సాధిస్తే యాదగిరిగుట్టకు వచ్చి మెట్ల మార్గం ద్వారా కాళీ నడకతో స్వామివారి దర్శనం చేసుకుంటా

సిద్దిపేట జిల్లా జూన్ 23

పార్లమెంట్ ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం సాధిస్తే యాదగిరిగుట్టకు వచ్చి మెట్ల మార్గం ద్వారా కాళీ నడకతో స్వామివారిని దర్శించుకుని అధిగ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు పెద్దపీట వేయాలని కోరుకుంటూ ఎంపీ రఘునందన్ రావు అత్యధిక కేంద్ర నిధుల ద్వారా ప్రజలకు మరింత చేరువలో ఉంటారని పేద ప్రజల పక్షాన రఘునందన్ రావు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆయన గెలుపు కోసం ముక్కుని తీర్చుకున్న తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ గోపరి ప్రియాంక యాదగిరి ఎంపీ రఘునందన్ రావు ని అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అలాగే దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తాళ్లపల్లి గ్రామ ప్రజలు కూడా గ్రామం కూడా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈరోజు స్వామివారిని యాదగిరిగుట్టలో దర్శించుకోవడం జరిగింది ఈరోజు మా పెళ్ళి రోజు కావడం కూడా ప్రత్యేక ఆనందాన్ని చేకూర్చింది

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్