ప్రాంతీయం

భార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్

39 Views

భార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్

మార్చ్ 01

భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త తనువు చాలించాడు.

ముంబైలోని ( టిసిఎస్ ) కంపెనీలో రిక్రూట్ మెంట్ మేనేజర్గా పని చేస్తున్న మానవ్ శర్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా.దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను’ అని ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.ఆగ్రాకు చెందిన వీరికి గతేడాది వివాహం కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందని గొడవలు జరుగుతున్నాయి.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్