ప్రాంతీయం

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

110 Views

మంచిర్యాల జిల్లా

భావిభారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు.

మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ  ఆదేశాలమేరకు.

మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ  జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్లు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found