165 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా .. మే 2వ తేదీ (మంగళవారం రోజున) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో”ఠాణా దివస్… ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో మే 2 వ తేదీ మంగళవారం రోజున నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ఒ క ప్రకటనలో తెలిపారు..* ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా […]
106 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా కౌకూరి స్వామిని జిల్లా అధ్యక్షుడు జనగామ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా యాదగిరి, కోశాధికారిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్, ఆంజనేయులు, గణేష్, సత్యం, అంజయ్య, సిద్ధి రాములు, యాదగిరి, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, కృష్ణ, మహేష్, శ్రీధర్, […]
205 Viewsపదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించిన ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులను సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రైస్ మనీ తో పాటు మెమెంటో అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గీతాంజలి ఉపసర్పంచ్ వంగ హేమలత ఎస్ఎంసి […]