మంచిర్యాల నియోజకవర్గం.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లో మినిమన్ వేజేస్ కార్పోరేషన్ చైర్మన్ INTUC సెక్రటరీ జనరల్ , వేజ్ బోర్డు సభ్యులు శ్రీ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల – సింగరేణి కాంటాక్ట్ కార్మికుల – సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
అనంతరం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్మెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





