ప్రాంతీయం

అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కు సన్మానం

44 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కు శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, అభయహస్తం మిత్రబృందం అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రాజకీయంలో రాణించి ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గాడిపల్లి భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ధి బిక్షపతి, రుక్మయ్య, దొంతుల సత్యనారాయణ, కొమురవెల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka