ప్రాంతీయం

నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ – బిజెపి

87 Views

మంచిర్యాల జిల్లా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మాత శిశు వార్డులో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  మరియు బీజేపీ నాయకులు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found