మంచిర్యాల జిల్లా
నూతనంగా ప్రవేశ పెట్టే హైదరాబాద్ నాగపూర్ వందే భారత్ ట్రైన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవాలని కోరుతూ ఈరోజు న్యూ ఢిల్లీ లో రైల్వే బోర్డ్ చైర్మన్ శ్రీమతి జయ వర్మ సిన్హా ని కలిసిన మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , సీనియర్ నాయకులు మోటపలుకుల తిరుపతి మరియు జిల్లా మహిళ మూర్ఛ అధ్యక్షురాలు శ్రీదేవి ఢిల్లీలో కలవడం జరిగింది.
అదే విధంగా కేరళ మరియు ఏపీ ఎక్స్ప్రెస్ కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని మరియు మంచిర్యాల నుండి తిరుపతికి కొత్త ట్రైన్ ప్రారంభించాలని చైర్మన్ ని కోరడం జరిగింది. దానికి చైర్మన్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులను సాధ్య అసాధ్యలను పరిశీలించాలని ఆదేశించడం జరుగుంది.
