ఈనెల 25 ,26 తేదీల్లో వెంకటగిరిలో పోలేరమ్మ జాతర విజయవంతంగా నిర్వహించాలని ఈవో శ్రీనివాసులు రెడ్డికి తాంబూలం అందించిన రాజవంశస్తులు మాజీ ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వి బి సాయి కృష్ణ యాచేంద్ర.
జాతర నిర్వాహకులకు కూడా తాంబూలం అందించి నేటి చాటింపుకు ముహూర్తం నిర్ణయించారు. ఇది జాతర అనుమతికి ఇచ్చిన తాంబూలం కాదని ఇది మా అభినుతన్నారు.
పోలేరమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి అన్నారు.




