చిల్లకూరు మండలం చింతవరం గ్రామం లో ఒక వ్యక్తి ని హత్య చేసి పూడచిపెట్టినట్లు సమాచారం?నిన్న రాత్రి హత్య చేసి గ్రామం లోని ఒక పొలం లో పూడ్చి పెట్టినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
రాజకీయ హత్యా? లేకపోతే వ్యక్తిగత కక్ష లతో హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు పోలీస్ ల విచారణ లో తెలియాల్సి వుంది. హత్యకు గల కారణాలు హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.





