Breaking News

గణేశుని సేవలో ఏపీజే ట్రస్ట్ చైర్మన్

44 Views

*గణనాధుని పల్లకి స

వినాయక చవితి ఉత్సవాలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు రైల్వే గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ వేత గణపతి స్వామి వారు దేవస్థానంలో ప్రత్యేక పూజలు మరియు సోమవారికి కీర్తన భజనల్లో పల్లకి సేవలో పాల్గొన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అండ్ మెంబర్స్. ఈ దేవాలయంలో ప్రతి నెలలో వచ్చే ప్రత్యేక రోజుల్లో విశేష పూజలు అభిషేకాలు అష్టోత్తరాలు శాస్త్రనామాలు పలికే సేవలు నిర్వహిస్తారు అలాగే ప్రతి పౌర్ణమికి భారీ అన్నదానం మరియు పల్లకి సేవ నిర్వహించటం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాస్ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు, ఉపాధ్యక్షులు సుశాంత్ భూషణ్ (చందు), వెంపులూరు శ్యామ్ ప్రసాద్ గౌడ్, షేక్ షఫీ ,ఉదయ్ కుమార్, బట్ట గోపి యాదవ్, బొడ్డు జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్