Breaking News

సీఎం సహాయ నిధికి గూడూరు ఎమ్మెల్యే 38 లక్షల విరాళం

46 Views

విజయవాడలో వరద బాధితులకు సహాయార్థం గూడూరు నియోజకవర్గంలోని మండలాల టిడిపి నాయకులు వారి వంతుగా ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు అందించారు మొత్తం 38 లక్షల 344 ముఖ్యమంత్రి కి నేరుగా ఎమ్మెల్యే అందించారు.
విజయవాడలో వరద తాకిడికి ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయార్థం గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల టిడిపి నాయకులు వారి వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు చిల్లకూరు మండలం టిడిపి నాయకులు ఏడు లక్షల రూపాయలు, కోట మండలానికి చెందిన టిడిపి నాయకులు రెండు లక్షల 25 వేల రూపాయలు ,గూడూరు మండల మాజీ వైస్ ఎంపీపీ మట్టం శ్రావణి 50వేలు శివకుమార్ రెడ్డి 50 వేల రూపాయల ఆర్థిక సాహా యం చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో జరిగిన విపత్తు స్పందించి టిడిపి నాయకులు మండలాల వారీగా వారి వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఈ సహాయ చెక్కులను ప్రభుత్వానికి అందించి బాధ్యతలు అండగా ఉంటామని తెలిపారు ఎక్కడ ఏ విపత్తు జరిగిన గూడూరు నియోజకవర్గం నుండి నాయకులు స్వచ్ఛంద సంస్థలు స్పందించడం గర్వకారణమని వెల్లడించారు .

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్