Breaking News

కొండూరులో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం

61 Views

గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన వాకాడు మండలం టిడిపి నాయకులు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు సాయంత్రం కొండూరు కు విచ్చేసిన ఎమ్మెల్యే *పాశం*. మండల టిడిపి అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం. టిడిపి నాయకులు, అభిమానులు నడుమ విజయోత్సవ ర్యాలీ. *కొండూరు* లో తన బలమేమిటో చూపిన *దువ్వూరు*.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్