ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్ర్తిశేషుల వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క 15 వర్ధంతి సందర్భంగా మురళీధర్ ( MLC &Govt Whip ) వైయస్సార్ గారి యొక్క విగ్రహమునకు పూలమాలవేసి నివాళులర్పించినారు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు ఎంపీపీ బూదురు గురవయ్య గారు వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు రూరల్ మండలం కన్వీనర్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి బత్తిన విజయ్ కుమార్ గారు (వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ) జడ్పిటిసి యామిని గారు బసివి రెడ్డి అశోక్ రెడ్డి గారు బట్ట గోపి యాదవ్ గారు లగోలు సురేంద్రబాబు గారు ఇందుకూరుపేట జనార్దన్ రెడ్డి స్టేట్ సేవాదళ్ సెక్రెటరీ పూర్ణచంద్ర గారు పురిటిపాలెం దయాకర్, నందవరం సుబ్బారావు ఆళ్ల రాజేష్ రెడ్డి గారునక్క రాజేష్ గారుహర్ష గౌడ్ రావల సతీష్ గౌడ్, గార వంశీ, సుభాన్ బాయ్ రఫీ బాయ్ మున్నాభాయ్ షేక్ కాలేషా కూరపాటి రవీంద్రబాబు, రఫీ బాయ్ కనుమూరు సుప్రియ దేవల్ల సుప్రియ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని నివాళులు అర్పించి జోహార్ వైయస్సార్ అంటూ నినాదాలు చేశారు.
