ప్రాంతీయం

శ్రీవాణి పబ్లిక్ స్కూల్లో వేషధారణ కృష్ణాష్టమి వేడుకలు…

108 Views

ముస్తాబాద్, ఆగస్టు (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని పోతుగల్ గ్రామంలో కృష్ణష్టమి సందర్బంగా శ్రీవాణి పబ్లిక్ స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులతో గోపికలు మరియు కృష్ణుని వేశాదాహరణతో కృష్ణాష్టమి వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యాదమ్మ, శ్రీనివాస్, కనుకరాజు, శ్రీలత, భవాని, మంగ విద్యార్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found